మహీంద్రా 595 DI | |
Engine Power (kW) | 37.21 kW (49.9 HP) |
Rated RPM (r/min) | 2100 |
No of Gears | 8 F + 2 R |
మహీంద్రా 595 DI | |
Engine Power (kW) | 37.21 kW (49.9 HP) |
Rated RPM (r/min) | 2100 |
No of Gears | 8 F + 2 R8 F + 2 R |
No. of Cylinders | 4 |
Steering Type | పవర్ స్టీరింగ్ (ఐచ్ఛికం) |
Rear Tyre | 14.9 x 28 |
Transmission Type | పాక్షిక స్థిరమైన మెష్ ప్రసారం (ఐచ్ఛిక-స్లైడింగ్ మెష్) |
Clutch | ద్వంద్వ (ఐచ్ఛికం) |
Hydraulics Lifting Capacity (kg) | 1600 |
మహీంద్రా 595 డిఐ అనేది 37.1 కెడబ్ల్యు (49.9 హెచ్‌పి) ట్రాక్టర్. అనేక వ్యవసాయ పనుల్లో సుదీర్ఘ సమయం పనిచేసేలా దీనిని రూపొందించడమైనది. మహీంద్రా 595 డిఐ హెచ్‌పి ఆధునిక ఇంజిన్, అధునాతన మరియు అధిక కచ్చితత్వం గల హైడ్రాలిక్స్, ఎర్గోనామిక్ డిజైన్, పాక్షిక కాన్‌స్టంట్ మెష్ ట్రాన్స్‌మిషన్ మరియు మరెన్నో అనుబంధంగా ఉన్నాయి.
మహీంద్రా 595 డిఐ అనేది శక్తివంతమైన 37.2 కెడబ్ల్యు (49.9 హెచ్‌పి) ట్రాక్టర్. ఎర్గోనామిక్ డిజైన్ ఉన్న ఇది మీరు ఎక్కువ గంటలు పనిచేయడానికి అనుమతిస్తుంది. మహీంద్రా 595 డిఐ ధర పూర్తిగా సహేతుకమైనది. మరిన్ని వివరాల కొరకు మీరు మీ మహీంద్రా ట్రాక్టర్స్ డీలర్‌ని సంప్రదించవచ్చు.
డిస్క్ ప్లవ్, థ్రెషర్, టిప్పింగ్ ట్రాలర్, గైరోవేటర్, హారో, వాటర్ పంప్, సీడ్ డ్రిల్, సగం కేజ్ వీల్, సింగిల్ యాక్సిల్ ట్రాలర్, కల్టివేటర్ అత్యధిక వ్యవసాయ పనులను కవర్ చేసే కొన్ని మహీంద్రా 595 డిఐ ఇంప్లిమెంట్స్. భారతదేశంలోని అత్యధిక వ్యవసాయ పరికరాలను మహీంద్రా 595 డిఐ ట్రాక్టర్‌తో ఉపయోగించవచ్చు.
మహీంద్రా 595 డిఐ వారంటీని ప్రామాణిక మహీంద్రా ట్రాక్టర్ వారంటీతో పోల్చవచ్చు. 595 డిఐ వారంటీ రెండు సంవత్సరాలు లేదా 2000 గంటల వ్యవసాయ సంబంధ పని, ఏది ముందయితే అది, ఉంటుంది. మీరు మహీంద్రా 595 డిఐని అధీకృత డీలర్ నుంచి కొంటే, ట్రాక్టర్ వారంటీ మరియు సర్వీసుకు హామీ ఇవ్వబడుతుంది.
మహీంద్రా పోర్టుఫోలియోలో మరొక బలమైన మరియు దృఢమైన ట్రాక్టర్ మహీంద్రా 595 డిఐకి 37.21 కెడబ్ల్యు (49.9 హెచ్‌పి) ఇంజిన్ ఉంది మరియు పాక్షిక కాన్‌స్టంట్ మెష్ ట్రాన్స్‌మిషన్, పెద్ద స్టీరింగ్ వీల్ లాంటి పెంచబడిన విశిష్టతలు ఉన్నాయి. ఈ విశిష్టతలకు తోడు, మహీంద్రా 595 డిఐ మైలేజ్ చాలా బాగుంటుంది మరియు మీరు మీ మహీంద్రా డీలర్ నుంచి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
37.2 కెడబ్ల్యు (49.9 హెచ్‌పి) ట్రాక్టర్, మహీంద్రా 595 డిఐ ఆధునిక హైడ్రాలిక్స్, పెద్ద డయామీటర్ స్టీరింగ్, పాక్షిక కాన్‌స్టంట్ మెష్ ట్రాన్స్‌మిషన్ లాంటి విశిష్టతలతో గట్టి పెర్‌ఫార్మర్‌గా ఉంది. ముఖ్య విశిష్టతలు పుష్కలంగా ఉన్న ఇది మార్కెట్‌లో చాలా మంచి రీసేల్ విలువ లభించేలా చేస్తుంది. మీరు మహీంద్రా 595 డిఐ రీసేల్ విలువను మీ డీలర్ నుంచి తెలుసుకోవచ్చు.
భారతదేశంలో అధీకృత మహీంద్రా 595 డిఐ డీలర్‌లను తెలుసుకునేందుకు, కొన్ని సరళ చర్యలు పాటించండి. మొదటగా, మహీంద్రా ట్రాక్టర్స్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళండి. మీ ప్రాంతం, నగరం, రాష్ట్రంలోని అధీకృతమహీంద్రా 595 డీలర్ల జాబితాను ఫిల్టర్ చేసేందుకు ట్రాక్టర్ డీలర్ లొకేటర్ విశిష్టిత ఉపయోగించండి.
మహీంద్రా పోర్టుఫోలియోలో మహీంద్రా 595 డిఐ శక్తివంతమైన 37.21 (49.9 హెచ్‌పి) ట్రాక్టర్. దీనిలో అనేక విశిష్టతలు ఉన్నాయి మరియు పొలంలో అనేక గంటల పాటు ఉపయోగించవచ్చు. మహీంద్రా 595 డిఐ సర్వీస్ ఖర్చు ఎంతో మీరు మీ డీలర్‌ని అడిగి తెలుసుకోవచ్చు.