పవర్ కూడా శైలి కూడా.
ఈ శక్తివంతమైన మరియు స్టైలిష్ ట్రాక్టర్లు అనేక పనులు చేసేందుకు మరియు సులభంగా చేసేందుకు రూపొందించబడ్డాయి. ఈ ట్రాక్టర్లకు అత్యధిక పనితీరు గల ఇంజిన్, సులభ షిఫ్ట్ ట్రాన్స్ మిషన్, ప్రయోజనకర సింగిల్ స్పీడ్ పిటిఒ మరియు అత్యధిక లిఫ్ట్ సామర్థ్యం ఉన్నాయి. కాబట్టి ఇవి అన్ని రకాల వ్యవసాయ పనుల్లో ప్రత్యేకమైనవి, ప్రాథమిక నుంచి రెండవ దున్నకం నుంచి పంట రక్షణ వరకు. మెటీరియల్ హ్యాండ్లింగ్ మరియు రవాణా లాంటి పనులు కూడా సమర్థవంతంగా చేయవచ్చు.
మహీంద్రా అర్జున్ అల్ట్రా-1 605 డిఐ అనేది 42.5 కెడబ్ల్యు (57 హెచ్‌పి) ట్రాక్టర్ మరియు శక్తివంతమైనది. దీనికి తోడు, దీనికి సెంటర్ షిఫ్ట్ గేర్‌బాక్స్, డ్యూయల్-యాక్టింగ్ బ్లేడ్స్, పవర్ స్టీరింగ్, అధిక కచ్చితత్వం గల అధునాతన హైడ్రాలిక్స్, పెద్ద టైర్‌లు, అధునాతన ఇంజిన్ లాంటి అధునాతన విశిష్టతలు దీనిలోఉన్నాయి. ఇవి మహీంద్రా అర్జున్ అల్ట్రా-1 605 డిఐ హెచ్‌పి స్థాయిని పెంచుతున్నాయి.
అధిక పనితీరు ఇంజిన్, సులభ షిఫ్ట్ ట్రాన్స్‌మిషన్, సింగిల్- స్పీడ్ పిటిఒ, 1850 కిలోల లిఫ్టింగ్ సామర్థ్యం మహీంద్రా అర్జున్ అల్ట్రా-1 605 డిఐని మిగతా వాటి కంటే భిన్నంగా ఉంచుతున్నాయి. మరొక కారణం మహీంద్రా అర్జున్ అల్ట్రా-1 605 డిఐ ధర, దీనిని సాంకేతికంగా అధునాతనంగా యాక్సెస్ అయ్యేలా చేస్తోంది. వివరాల కొరకు మహీంద్రా డీలర్‌ని సంప్రదించండి.
మహీంద్రా అర్జున్ అల్ట్రా-1 605 డిఐ భారతదేశంలోని అత్యధిక వ్యవసాయ పరికరాలతో పనిచేయడమే కాకుండా, మెటీరియల్‌ని సంభాళించడానికి మరియు రవాణా చేయడానికి క్యారియర్‌గా కూడా దీనిని ఉపయోగించవచ్చు. గైరోవేటర్, రోటావేటర్, హార్వెస్టర్, పొటాటో ప్లాంటర్ లాంటి మహీంద్రా అర్జున్ అల్ట్రా-1 605 డిఐ ఇంప్లిమెంట్స్‌తో కూడా దీనిని ఉపయోగించవచ్చు.
సాంకేతికంగా సర్వోత్తమ ట్రాక్టర్ మహీంద్రా అర్జున్ అల్ట్రా-1 605 డిఐ నిజంగా తన శ్రేణిలో భిన్నమైనది. అధునాతన విశిష్టతల కారణంగా, దీనిని వ్యవసాయ, రవాణా మరియు రవాణా పనులకు కూడా సులభంగా ఉపయోగించవచ్చు. మహీంద్రా అర్జున్ అల్ట్రా-1 605 డిఐ వారంటీ రెండు సంవత్సరాలు లేదా 2000 గంటల వాడకం, ఏది ముందయితే అది, ఉంటుంది.
మహీంద్రా అర్జున్ అల్ట్రా-1 605 డిఐ శక్తివంతమైన మరియు స్టైలిష్ ట్రాక్టర్. ఇది అనేక పనులను సులభంగా చేయగలదు. దీనిలో అనేక అధునాతన విశిష్టతలు ఉన్నాయి. ఇవి దీనిని అనేక ఇంప్లిమెంట్స్‌తో పనిచేయడానికి వీలు కల్పిస్తున్నాయి. మహీంద్రా అర్జున్ అల్ట్రా-1 605 డిఐ మైలేజ్ గురించి తెలుసుకునేందుకు, మీ డీలర్‌ని సంప్రదించండి.
అధిక పనితీరు గల ఇంజిన్, సులభ షిఫ్ట్ ట్రాన్స్‌మిషన్, సింగిల్ స్పీడ్ పిటిఒ, మరెన్నో ఉన్నాయి. శక్తివంతమైన మహీంద్రా అర్జున్ అల్ట్రా-1 605 డిఐ యొక్క విశిష్టతల్లో ఇవి కొన్ని మాత్రమే. మహీంద్రా అర్జున్ అల్ట్రా-1 605 డిఐ రీసేల్ విలువ గురించి మీరు మరింతగా తెలుసుకోవాలనుకుంటే, మీకు సమీపంలో ఉన్న డీలర్‌ని సంప్రదించండి.
ట్రాక్టర్ డీలర్ లొకేటర్ పేజీలో అధీకృత మహీంద్రా అర్జున్ అల్ట్రా-1 605 డిఐ డీలర్లందరి జాబితా తెలుసుకునేందుకు, మీ ఏరియా వివరాలు ఇవ్వండి, దీనివల్ల మీరు మహీంద్రా అర్జున్ అల్ట్రా-1 605 డిఐ యొక్క డీలర్‌ని తెలుసుకోవచ్చు.
మహీంద్రా అర్జున్ అల్ట్రా-1 605 డిఐ ఒక శక్తివంతమైన ట్రాక్టర్. అదే సమయంలో ఇది చాలా స్టైల్‌గా ఉంటుంది. దీనిలో బోలెడన్ని విశిష్టతలు ఉన్నాయి మరియు ఏ పనికైనా సమర్థవంతంగా ఉపయోగించవచ్చు. మహీంద్రా అర్జున్ అల్ట్రా-1 605 డిఐ సర్వీసు ఖర్చు గురించి తెలుసుకునేందుకు, దయచేసి అధీకృత డీలర్‌ని సంప్రదించండి.