నవతరం మహీంద్రా యువో 415 DI వ్యవసాయంలో కొత్త అవకాశాలకు తలుపులు తెరిచే ఒక 29.9 kW (40 HP) ట్రాక్టర్. ఒక శక్తివంతమైన 4 సిలిండర్ ఇంజన్, అన్నీ కొత్త ఫీచర్లు మరియు ఆధునిక హైడ్రాలిక్స్ తో ప్రసారం కలిగి ఉన్న దాని అధునాతన సాంకేతికత అది ఎల్లప్పుడూ మరింతగా, వేగంగా, మరియు మెరుగ్గా పని చేసే విధంగా నిర్ధారిస్తుంది. మహీంద్రా యువో 415 డిఐ ఎక్కువ బ్యాకప్ టార్క్ , 12ఎఫ్ + 3 ఆర్ గేర్లు, అత్యంత ఎక్కువగా ఎత్తగలిగే సామర్థ్యం, సర్దుబాటు చేసుకోగల డీలక్స్ సీటు, శక్తివంతమైన చుట్టబడి ఉన్న స్పష్టమైన లెన్స్ గల హెడ్ ల్యాంప్స్ మొదలైనటువంటి ఎన్నో ఆ శ్రేణిలోకి-అత్యుత్తమమైన లక్షణాలతో నింపబడి ఉంది, ఈ లక్షణాలు మిగిలవాటికంటే దీనిని భిన్నంగా నిలబెడతాయి. అవసరమేదైనాగాని, అందుకోసం ఒక యువో ఉంది అని భరోసా ఇస్తూ, ఇది 30 కంటే ఎక్కువ వివిధ అప్లికేషన్లను నిర్వహించగలదు.
మహీంద్రా యువో 415 DI | |
Engine Power (kW) | 29.8 kW (40 HP) |
Maximum Torque (Nm) | 158.4 Nm |
Maximum PTO power (kW) | 26.5 kW (35.5 HP) |
No of Gears | 12 F + 3 R |
మహీంద్రా యువో 415 DI | |
Engine Power (kW) | 29.8 kW (40 HP) |
Maximum Torque (Nm) | 158.4 Nm |
Maximum PTO power (kW) | 26.5 kW (35.5 HP) |
No of Gears | 12 F + 3 R12 F + 3 R |
No. of Cylinders | 4 |
Steering Type | మాన్యువల్ / పవర్ |
Rear Tyre | 13.6 x 28 |
Ground speeds (km/h) | F - 1.45 km/h - 30.61 km/h R - 2.05 km/h / 5.8 km/h /11.2 km/h |
Clutch | సింగిల్ క్లచ్ డ్రై ఘర్షణ ప్లేట్ (ఐచ్ఛికం: -డ్యూయల్ క్లచ్- CRPTO) |
Hydraulics Lifting Capacity (kg) | 1500 |
మహీంద్రా యువో 415 డిఐ అనేది 29.9 కెడబ్ల్యు (40 హెచ్‌పి) ట్రాక్టర్‌కి అధిక బ్యాక్-అప్ టార్క్, 12 ఫార్వార్డ్ + 3 రివర్స్ గేర్‌లు, అధిక లిఫ్ట్ సామర్థ్యం, సవరించుకోగల డీలక్స్ సీటు, శక్తివంతమైన ర్యాప్-అరౌండ్ క్లియర్స్ లెన్స్ హెడ్‌ల్యాంప్‌లతో సహా అనేక విశిష్టతలు ఉన్నాయి. ఈ విశిష్టతలు తన శక్తివంతమైన, నాలుగు సిలిండర్‌ల ఇంజిన్‌తో మీరుడబ్బుకు తగిన విలువ పొందేలా చూస్తాయి.
బ్యాక్-అప్ టార్క్, సవరించుకోగల సీటు, మరియు 29.8 కెడబ్ల్యు (40 హెచ్‌పి) పవర్‌తో శక్తివంతమైన, నాలుగు-సిలిండర్‌ల ఇంజిన్ లాంటి అనేక ప్రముఖ విశిష్టతలు గల మహీంద్రా యువో 415 డిఐ పొలంలో బలమైన పెర్‌ఫార్మర్. తాజా మహీంద్రా యువో 415 డిఐ ధర పొందడానికి మీకు సమీపంలో ఉన్న అధీకృత డీలర్‌ని సంప్రదించండి.
మహీంద్రా యువో 415 డిఐలో అధునాతన టెక్నాలజీ, శక్తివంతమైన నాలుగు- సిలిండర్‌ల ఇంజిన్, సజావు ట్రాన్స్‌మిషన్ విశిష్టతలు, మరియు ఆధునిక హైడ్రాలిక్స్ ఇది ఇతర ట్రాక్టర్ల కంటే ఎక్కువగా పని చేయడానికి వీలు కల్పిస్తాయి. మహీంద్రా యువో 415 డిఐని కల్టివేటర్ థ్రెషర్, సీడ్ డ్రిల్, ప్లవ్, గైరోవేటర్, మరియు ట్రాలర్ లాంటి వ్యవసాయ ఇంప్లిమెంట్స్‌తో ఉపయోగించవచ్చు.
మహీంద్రా యువో 415 డిఐ అనేది శక్తివంతమైన ట్రాక్టర్. వ్యవసాయ పనులకు తోడు అనేక రకాల పనులకు అనేక ఇంప్లిమెంట్‌లతో ఉపయోగించగల శక్తివంతమైన ట్రాక్టర్. మహీంద్రా యువో 415 డిఐకి రెండు సంవత్సరాలు లేదా 2,000 గంటల పని, ఏది ముందయితే అది, వారంటీ ఉంది.
29.9 కెడబ్ల్యు (40 హెచ్‌పి) నాలుగు సిలిండర్‌ల ఇంజిన్‌తో మహీంద్రా యువో 415 డిఐ శక్తివంతమైన, నవ తరం ట్రాక్టర్. దీనిలో ఆధునిక హైడ్రాలిక్స్, అత్యధిక బ్యాక్-అప్ టార్క్, గొప్ప లిఫ్టింగ్ సామర్థ్యం మరియు మరెన్నో కూడా ఉన్నాయి. మహీంద్రా యువో 415 డిఐ మైలేజ్ కూడా బాగుంటుంది మరియు మహీంద్రా ట్రాక్టర్స్ ఇంధన సామర్థ్యానికి తార్కాణంగా ఉంది.
నవ తరం మహీంద్రా యువో 415 డిఐకి శక్తివంతమైన నాలుగు సిలిండర్‌ల 29.9 కెడబ్ల్యు (40 హెచ్‌పి) ఇంజిన్ ఉంది, పొలంలో మరిన్ని పనులు చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. దీనిలో ఆధునిక విశిష్టతలు మరియు అత్యధిక బ్యాక్-అప్ టార్క్ ఉన్నాయి. 12 ఫార్వార్డ్ + 3 రివర్స్ గేర్లు, సర్వోత్తమ లిఫ్టింగ్ సామర్థ్యం, సవరించుకోగల డీలక్స్ సీటు, మరియు మరెన్నో ఉన్నాయి. ఈ విశిష్టతలన్నీ మహీంద్రా యువో 415 డిఐకి అత్యధిక రీసేల్ విలువ లభించడానికి దోహదపడుతున్నాయి.
అధీకృత మహీంద్రా యువో 415 డిఐ డీలర్స్‌ని తెలుసుకోవడానికి ఇది సరళ ప్రక్రియ. మహీంద్రా ట్రాక్టర్స్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళండి మరియు డీలర్‌పై క్లిక్ చేయండి. కాబట్టి, భారతదేశంలోని మహీంద్రా ట్రాక్టర్స్ డీలర్‌ల జాబితాను మీరు పొందవచ్చు. జాబితాను తగ్గించుకునేందుకు, మీరు ఉంటున్న రీజియన్ లేదా రాష్ట్రం వారీగా ఫిల్టర్ చేయవచ్చు.
మహీంద్రా యువో 415 డిఐ యొక్క ఆధునిక విశిష్టతలు మరియు సర్వోత్తమ నాలుగు-సిలిండర్‌ల ఇంజిన్ వ్యవసాయంలో కొత్త అవకాశాలకు ద్వారాలు తెరిచాయి. దీనిని ఉపయోగించడం సరళం మరియు అనేక వ్యవసాయ పనులకు ఉపయోగించవచ్చు. దీనికి అత్యధిక లిఫ్టింగ్ సామర్థ్యం మరియు సౌకర్యం కోసం సర్దుబాటు చేసుకోగల సీటు ఉన్నాయి. మహీంద్రా యువో 415 డిఐ సర్వీసు సింపుల్ ప్రక్రియ. దీనికి కారణం దీని విడి భాగాలు సులభంగా లభించడమే.