• యువో రేంజ్

మహీంద్రా యువో 275 DI

నవతరం మహీంద్రా యువో 275 DI వ్యవసాయంలో కొత్త అవకాశాలకు తలుపులు తెరిచే ఒక 26.1 kW (35 HP) ట్రాక్టర్. ఒక శక్తివంతమైన 3 సిలిండర్ ఇంజన్, అన్నీ కొత్త ఫీచర్లు మరియు ఆధునిక హైడ్రాలిక్స్ తో ప్రసారం కలిగి ఉన్న దాని అధునాతన సాంకేతికత అది ఎల్లప్పుడూ మరింతగా, వేగంగా, మరియు మెరుగ్గా పని చేసే విధంగా నిర్ధారిస్తుంది. మహీంద్రా యువో 275 డిఐ ఎక్కువ బ్యాకప్ టార్క్ , 12ఎఫ్ + 3 ఆర్ గేర్లు, అత్యంత ఎక్కువగా ఎత్తగలిగే సామర్థ్యం, సర్దుబాటు చేసుకోగల డీలక్స్ సీటు, శక్తివంతమైన చుట్టబడి ఉన్న స్పష్టమైన లెన్స్ గల హెడ్ ల్యాంప్స్ మొదలైనటువంటి ఎన్నో ఆ శ్రేణిలోకి-అత్యుత్తమమైన లక్షణాలతో నింపబడి ఉంది, ఈ లక్షణాలు మిగిలవాటికంటే దీనిని భిన్నంగా నిలబెడతాయి. అవసరమేదైనాగాని, అందుకోసం ఒక యువో ఉంది అని భరోసా ఇస్తూ, ఇది 30 కంటే ఎక్కువ వివిధ అప్లికేషన్లను నిర్వహించగలదు.

డెమోని అభ్యర్థించడానికి మీ వివరాలను క్రింద నమోదు చేయండి

సమర్పించడానికి ఫారమ్‌ను అంగీకరించండి

లక్షణాలు

లక్షణాలు

స్పెసిఫికేషన్

మహీంద్రా యువో 275 DI
Engine Power (kW)26.1 kW (35 HP)
Maximum Torque (Nm)139.2 Nm
Maximum PTO power (kW)23.5 kW (31.5 HP)
No of Gears 12 F + 3 R
మహీంద్రా యువో 275 DI
Engine Power (kW)26.1 kW (35 HP)
Maximum Torque (Nm)139.2 Nm
Maximum PTO power (kW)23.5 kW (31.5 HP)
No of Gears 12 F + 3 R12 F + 3 R
No. of Cylinders 3
Steering Type మాన్యువల్ / పవర్
Rear Tyre 13.6 x 28
Ground speeds (km/h) F - 1.45 - 30.61 km/h R - 2.05 km/h / 5.8 km/h /11.2 km/h
Clutch RCRPTO (ఎంపిక) తో సింగిల్ (std) / డ్యూయల్
Hydraulics Lifting Capacity (kg) 1500

సంబంధిత ట్రాక్టర్లు

మహీంద్రా యువో 275 DI FAQs

మహీంద్రా యువో 275 డిఐ మీ వ్యవసాయ పాలంలో ఎక్కువ పని చేయడానికి మీకు వీలు కల్పించే ఆధునిక విశిష్టతలు గల 25.7 కెడబ్ల్యు (35 హెచ్‌పి) ట్రాక్టర్‌. అత్యధిక మహీంద్రా యువో 275 డిఐ హెచ్‌పితో, మీరు అత్యధికంగా 30 భిన్న వ్యవసాయ పనులు చేయవచ్చు. మీరు దీనితో ఏం చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకునేందుకు మీకు వీలు కల్పస్తుంది.


మహీంద్రా యువో 275 డిఐలో ఉన్న అత్యున్నత సాంకేతిక విశిష్టతలు దీనిని గొప్ప ఎంపికగా చేస్తున్నాయి. శక్తివంతమైన మూడు- సిలిండర్‌ల ఇంజిన్‌, ఆధునిక హైడ్రాలిక్స్‌, మరియు సులభ ట్రాన్స్‌మిషన్‌ మీకు ఎక్కువ పనితీరు ఇస్తాయి. మహీంద్రా యువో 275 డిఐ యొక్క తాజా ధర తెలుసుకునేందుకు మీకు సమీపంలో ఉన్న అధీకృత డీలర్‌ని సంప్రదించండి.


శక్తివంతమైన మూడు- సిలిండర్‌ల ఇంజిన్‌, ఆధునిక హైడ్రాలిక్స్‌, మరియు సులభ ట్రాన్స్‌మిషన్‌ ఇతర ట్రాక్టర్‌ల కంటే మహీంద్రా యువో 275 డిఐని పైచేయిగా చేస్తున్నాయి. పైగా, మహీంద్రా యువో 275 డిఐని 30కి పైగా విభిన్న పనులకు ఉపయోగించవచ్చు. దున్నకం, లెవెలింగ్‌, విత్తడం, దమ్ముచేయడం, నూర్పిడి, రవాణా మరియు పంట కోయడం లాంటి ఇంప్లిమెంట్స్‌కి ఇది అనువైనది.


మహీంద్రా యువో 275 డిఐతో, మీరు పవర్‌ ప్యాక్‌డ్‌ ఇంజిన్‌ పొందుతారు, ఇది సజావుగా మరియు వేగంగా పనిచేసేలా చేస్తుంది. మీరు 1500 కిలోల అత్యుత్తమ శ్రేణి లిఫ్టింగ్‌ సామర్థ్యం కూడా పొందుతారు. ఇవన్నీ మీకు మహీంద్రా యువో 275 డిఐ వారంటీతో వస్తోంది.


మూడు సిలిండర్‌ల ఇంజిన్‌, సరికొత్త విశిష్టతలు, ఆధునిక హైడ్రాలిక్స్‌ మరియు బ్యాక్‌-అప్‌ టార్క్‌ మహీంద్రా యువో 265 డిఐ పవర్‌ ప్లస్‌ గొప్ప కొనుగోలుగా చేయడానికి గల కొన్ని కారణాలు. దీనిని నిర్వహించడం కూడా సులభం మరియు చాలా మంచి మైలేజ్‌ ఇస్తుంది కాబట్టి ఇది మరింతగా బలపడింది.


మహీంద్రా యువో 265 డిఐ పవర్‌ ప్లస్‌ శక్తివంతమైన 26.1 కెడబ్ల్యు (35 హెచ్‌పి) ట్రాక్టర్‌. దీనిలో విశిష్టతలన్నీ ఉన్నాయి మరియు సర్వోత్తమ లిఫ్టింగ్‌ సామర్థ్యం ఉంది. నిర్వహణపరంగా దీని ఖర్చు కూడా తక్కువ. ఈ అంశాలన్నీ మహీంద్రా యువో 265 డిఐ పవర్‌ ప్లస్‌ రీసేల్‌ విలువ బాగా ఉండటానికి దోహదపడుతున్నాయి.


మహీంద్రా యువో 275 డిఐ డీలర్స్‌ని తెలుసుకోవడం సులభం. మీరు చేయవలసిందల్లా మహీంద్రా ట్రాక్టర్స్‌ యొక్క అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళి డీలర్‌ లొకేటర్‌ ట్యాబ్‌పై క్లిక్‌ చేయడమే. మీరు మీ రాష్ట్రం, జిల్లా మరియు నగరంలో ఉన్న అధీకృత మహీంద్రా ట్రాక్టర్‌ డీలర్స్‌ అందరినీ మీరు ఇక్కడ పొందవచ్చు.


అసాధారణ విశిష్టతలన్నీ గల శక్తివంతమైన 26.1 కెడబ్ల్యు (35 హెచ్‌పి) ట్రాక్టర్‌ మహీంద్రా 265 డిఐ పవర్‌ ప్లస్‌ని కొనడానికి చాలా మంచి ట్రాక్టరుగా చేస్తోంది. సులభంగా లభించే విడి భాగాలు దీనిలో ఉన్నాయి మరియు తక్కువ ఖర్చుతో సర్వీసింగ్‌ చేయబడుతుంది.


🍪 Cookie Consent

Cookies are not enabled on your browser, please turn them on for better experience of our website !

🍪 Cookie Consent

This website uses cookies, please read the Terms and Conditions.

.