మహీంద్రా యువో 585 MAT అనేది మహీంద్రా యువో సీరీస్ కి విస్తరణ. పరిశ్రమలోనే అనేక అగ్రగామి కొత్త విశిస్టతలతో వ్యవసాయ మరియు వాణిజ్య పనుల్లో అనుకూలతను పెంచుతోంది. SLIPTOతో డ్యూయల్ క్లచ్, హై లగ్ టైర్లతో 4WD, 12F+ 12R గర్లతో ఫార్వార్డ్ రివర్స్ మెకానికల్ షిఫ్ట్ ఉన్నాయి. శక్తివంతమైన 4 సిలిండర్ల ఇంజిన్ ఉన్న అధునాతన టెక్నాలజీని ఇది నిలబెట్టుకుంటోంది. అత్యాధునిక ప్రెసిషన్ హైడ్రాలిక్స్ గల సంపూర్ణ కాన్ స్టంట్ మెష్ ట్రాన్స్ మిషన్, ఇది ఎల్లప్పుడూ ఎక్కువగా, వేగంగా మరియు ఉత్తమంగా పనిచేసేలా చూస్తుంది. ఇంకా, మహీంద్రా యువో MAT వాణిజ్య వినియోగాలన్నిటికీ బలమైన హౌసింగ్ మరియు యాక్సిల్ తో వస్తోంది. - లోడర్ మరియు డోజర్, మహీంద్రా యువో 585 DI MAT 30కి పైగా విభిన్న వ్యవసాయ మరియు వాణిజ్య పనులు చేస్తుంది, తద్వారా అవసరం ఏదైనా దానిని తీర్చడానికి యువో ఉంది.
మహీంద్రా యువో 585 MAT | |
Engine Power (kW) | 36.7 kW (49.3 HP) |
Maximum Torque (Nm) | 197 Nm |
Maximum PTO power (kW) | 33.4 kW (44.8 HP) |
మహీంద్రా యువో 585 MAT | |
Engine Power (kW) | 36.7 kW (49.3 HP) |
Maximum Torque (Nm) | 197 Nm |
Maximum PTO power (kW) | 33.4 kW (44.8 HP) |
Rear Tyre | 14.9 X 28 |
Hydraulics Lifting Capacity (kg) | 1700 |
మహీంద్రా 585 మ్యాట్ హెచ్‌పి అనేది 36.7 కెడబ్ల్యు (49.3 హెచ్‌పి) మరియు స్లిప్టో గల డ్యూయల్ క్లచ్, హై లగ్ టైర్‌లు గల 4డబ్ల్యుడి, 12 ఫార్వార్డ్ + 12 రివర్స్ గేర్‌లు లాంటి మరిన్ని విశిష్టతలను అందిస్తోంది. వ్యవసాయ మరియు వాణిజ్య పనుల్లో స్వేచ్ఛగా ఉపయోగించేందుకు మహీంద్రా 585 డిఐని ఇది అనుమతిస్తుంది. ఇది దృఢమైన ట్రాక్టర్.
ఆధునిక కాల రైతులకు మహీంద్రా యువో 585 మ్యాట్ అనేక అత్యున్నత విశిష్టతలు అందిస్తోంది. తాజా మహీంద్రా యువో 585 మ్యాట్ ధర తెలుసుకునేందుకు, నేడే మీ అధీకృత డీలర్‌ని సంప్రదించండి.
మహీంద్రా యువో 585 మ్యాట్‌ని 30కి పైగా విభిన్నమైన వ్యవసాయ ఇంప్లిమెంట్స్‌తో ఉపయోగించవచ్చు. అనేక పనులకు మహీంద్రా యువో 585 మ్యాట్ ఇంప్లిమెంట్స్‌ని ఎలా ఉపయోగించవచ్చనడానికి ఇది గొప్ప ఉదాహరణ. దీనిని రిడ్జర్, సంపూర్ణ మరియు సగం కేజ్ వీల్, వాటర్ పంప్, కల్టివేటర్ తదితర వాటితో ఉపయోగించవచ్చు.
మహీంద్రా యువో 585 మ్యాట్ అనేది మహీంద్రా ట్రాక్టర్స్ యొక్క పవర్ మరియు పనితీరుకు మెరిసే ఉదాహరణ. అలాగే, మహీంద్రా ట్రాక్టర్ లేదా వారంటీ బ్రాండ్ అంత దృఢంగా ఉంటుంది. మహీంద్రా యువో 585 మ్యాట్ వారంటీ రెండు సంవత్సరాలు లేదా 2000 గంటల వినియోగం, ఏది ముందయితే అది, ఉంటుంది.
మహీంద్రా యువో సీరీస్‌కి పొడిగింపు మహీంద్రా యువో 585 మ్యాట్ ఎక్కువ శక్తివంతమైనది మరియు వ్యవసాయ, వాణిజ్య పనులకు బాగా అనువైనది. దీనిలో డ్యూయల్ క్లచ్, సంపూర్ణ కాన్‌స్టంట్ మెష్ ట్రాన్స్‌మిషన్, అధునాతన హైడ్రాలిక్స్ లాంటి ఆధునిక విశిష్టతలు ఉన్నాయి. మహీంద్రా యువో 585 మ్యాట్ మైలేజ్ గురించి మరింతగా తెలుసుకునేందుకు, మీ డీలర్‌ని సంప్రదించండి.
మహీంద్రా యువో 585 మ్యాట్ మహీంద్రా యువో సీరోస్‌కి చాలా శక్తివంతమైన పొడిగింపు. దీనిలో అనేక ఆధునిక విశిష్టతలు ఉన్నాయి, వీటిల్లో కొన్నిటికి స్లిప్టోతో డ్యూయల్ క్లచ్, సంపూర్ణ కాన్‌స్టంట్ మెష్ ట్రాన్స్‌మిషన్ మరియు మరెన్నో ఉన్నాయి. మహీంద్రా యువో 585 మ్యాట్ రీసేల్ విలువ కూడా చాలా పోటీగా ఉంటుంది మరియు మీరు మీ డీలర్ నుంచి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
మీ ప్రాంతంలోని మహీంద్రా యువో 585 మ్యాట్ డీలర్లను తెలుసుకోవడం పూర్తిగా సరళం. మీరు మహీంద్రా ట్రాక్టర్స్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ని మీరు చూడవచ్చు మరియు మహీంద్రా డీలర్ లొకేటర్ విశిష్టతను చూడవచ్చుమరియు మీ రీజియన్, రాష్ట్రం, లేదా నగరంలోని అధీకృత మహీంద్రా యువో 585 మ్యాట్ డీలర్‌ని తెలుసుకునేందుకు ఫిల్టర్‌ని ఉపయోగించండి.
మహీంద్రా యువో 585 మ్యాట్ చాలా శక్తివంతమైన ట్రాక్టర్ మరియు మహీంద్రా యువో సీరీస్‌కి పొడిగింపుగా పరిగణించవచ్చు. అనేక ఆధునిక విశిష్టతలు, స్లిప్టోతో డ్యూయల్ క్లచ్, సంపూర్ణ కాన్‌స్టంట్ మెష్ ట్రాన్స్‌మిషన్ మరియుమరెన్నో వాటితో, మహీంద్రా యువో 585 మ్యాట్ మంచి కొనుగోలు. మహీంద్రా యువో 585 మ్యాట్ సర్వీస్ వివరాలు సమీపంలో ఉన్న మీ డీలర్ వద్ద లభిస్తున్నాయి.